ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2022-07-08T02:38:33+05:30

పోలవరం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం: పోలవరం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేలో 48 రేడియల్‌ గేట్లను జలవనరుల శాఖ అధికారులు ఎత్తివేసి 43 వేల క్యూసెక్కుల నీటిని  దిగువకు విడుదల చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 27.135 మీటర్ల నీటిమట్టం దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 15.555 మీటర్ల నీటిమట్టం నమోదయ్యింది. పోలవరం ప్రాజెక్టు ఎగువన 25.88 టిఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు ఈఈ ఆదిరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-07-08T02:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising