ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flood victims: ఏలూరులో గోదావరి వరద బాధితుల ఆగ్రహం

ABN, First Publish Date - 2022-07-20T17:33:33+05:30

జిల్లాలోని కుక్కునూరు మండలం శ్రీధర వేలేరులో గోదావరి వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు మండలం శ్రీధర వేలేరులో గోదావరి(Godavari) వరద బాధితులు(Flood victims) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం(YCP government)పై, ఎమ్మెల్యే బాలరాజు(Balaraju)పై బాధితులు మండిపడుతున్నారు. ఆంధ్ర(Andhra), తెలంగాణ(Telangana) సరిహద్దులోని ముంపు గ్రామాలను గాలికి వదిలేసారని ఆరోపించారు. గ్రామం మొత్తం గోదావరి వరదలకు నీట మునిగితే కనీసం పునరావాసం కల్పించలేదని ఆవేదన చెందారు. పిల్లా పాపలతో ఆకలితో అలమటిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటు అడగటానికి వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు...  మళ్ళీ తమ గ్రామం మొహం  చూడడానికి రాలేదని బాధితులు ఆగ్రహించారు. గ్రామస్తులకు అధికారులు కనీసం నిత్యావసరాలు కూడా అందించకుండా ఇబ్బందులకు గురిచేశారు. ‘‘మేము తెలంగాణకు చెందిన వాళ్ళమా, ఆంధ్రాకు చెందిన వాళ్ళమో’’ అధికారులు చెప్పాలని వరద బాధితులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-07-20T17:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising