ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతి సంబరాల ముసుగులో రచ్చ.. కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ హాల్‌లో గోవా కల్చర్..

ABN, First Publish Date - 2022-01-16T18:11:38+05:30

కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతలు తగ్గేదే లే అంటూ మందేసి చిందేస్తున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు, గుండాట, నంబర్ల ఆటలతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో ఏర్పాటు చేశారు. 10 వేల ప్రవేశ రుసుం చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి లభిస్తుంది. మొత్తానికి గోవాను తలిపించేలా లోపల ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఎఫెక్ట్‌గా చీర్ గాళ్స్ ద్వారా నృత్య ప్రదర్శనలు సైతం ఇప్పిస్తున్నారు. తీన్ పత్తి, క్యాషియోన్, మూడు ముక్కలాటలు మరోవైపు జరుగుతున్నాయి. ప్రత్యేక లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు. క్యాసినో లోపల సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు చిత్రీకరించకుండా.. హైదరాబాద్‌కు చెందిన బౌన్సర్లను నిఘాకు వినియోగిస్తున్నారు.



Updated Date - 2022-01-16T18:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising