ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 225 రద్దు చేయాలి: సయ్యద్‌ రఫీ

ABN, First Publish Date - 2022-01-24T09:03:04+05:30

‘‘పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, కట్టుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, కట్టుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో తెచ్చింది. ఆ జీవో 225 పేదలకు వ్యతిరేకమైనది. దానిని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి’’ అని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ డిమాండ్‌ చేశారు. ఓటీఎస్‌ పథకం మాదిరిగా పేదల నుంచి రూ.3,500 కోట్లు దండుకోవటానికి జగన్‌రెడ్డి ఈ జీవోను తెచ్చారని విమర్శించారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

Updated Date - 2022-01-24T09:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising