ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోన్నతులు ఇచ్చి పని భారం తగ్గించండి

ABN, First Publish Date - 2022-08-04T09:05:10+05:30

పదోన్నతులు ఇచ్చి పని భారం తగ్గించండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి అంబటికి ఇంజనీర్ల సంఘం వినతి

విజయవాడ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించి పని భారాన్ని తగ్గించాలని ఆ శాఖ ఇంజనీర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, రాంబాబు, మల్లికార్జునరెడ్డి ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబును విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం ఒక్కో ఇంజనీర్‌ రెండు నుంచి నాలుగు పోస్టులకు ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా పనిభారం పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్న వారికి ఆయా జోన్లలో ఉన్న వేతన స్కేలును అమలు చేయాలని కోరారు.


Updated Date - 2022-08-04T09:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising