ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు వెళ్లే టీచర్ల వివరాలివ్వండి

ABN, First Publish Date - 2022-12-16T00:58:08+05:30

అంతరాష్ట్ర బదిలీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వెళ్లదలచిన ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని డీఈవోలకు పాఠశాల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అంతరాష్ట్ర బదిలీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వెళ్లదలచిన ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ పొందిన ఉపాధ్యాయుల వివరాలను ఈనెల 22లోగా ఇవ్వాలని స్పష్టంచేసింది.

Updated Date - 2022-12-16T00:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising