ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీజీహెచ్‌లో మరోసారి అక్రమ వసూళ్ల వివాదం

ABN, First Publish Date - 2022-05-30T17:41:04+05:30

జీజీహెచ్‌లో మరోసారి అక్రమ వసూళ్ల వివాదం రాజుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆమె బిడ్డను ఇచ్చేందుకు రూ.2వేలు వసూలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : జీజీహెచ్‌లో మరోసారి అక్రమ వసూళ్ల వివాదం రాజుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆమె బిడ్డను ఇచ్చేందుకు రూ.2వేలు వసూలు చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు మరో రూ.2వేలు అదనంగా డిమాండ్ చేశారు. డబ్బులు అడిగే వారిని బాలింత భర్త ఫొటోలు తీశారు. భర్తపై దాడికి యత్నించి సిబ్బంది సెల్‌ఫోన్ పగలగొట్టారు. డబ్బులు ఇవ్వకపోతే బాలింత ఫొటోలు తీస్తామని బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2022-05-30T17:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising