ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram International Airport: భారీగా బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2022-09-09T20:08:28+05:30

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం(Gannavaram International Airport)లో కస్టమ్స్ అధికారులు(Customs officials) భారీగా బంగారాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం(Gannavaram International Airport)లో కస్టమ్స్ అధికారులు(Customs officials) భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. నిన్న (గురువారం) సాయంత్రం దుబాయ్ నుండి వచ్చిన విమానంలో భారీగా బంగారం పట్టుబడినట్టు సమాచారం. హైదరాబాద్(Hyderabad) నుంచి స్పెషల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు‌ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా.. సీఎంఓ కార్యాలయంలో కీలక అధికారి భార్య దుబాయ్ నుండి బంగారం తీసుకుని వచ్చినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా(Air India) సంస్థలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది బంగారం దాటవేసే విషయంలో పెద్ద పాత్ర ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం తీసుకొని వచ్చిన మహిళతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని కూడా కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-09-09T20:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising