ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

151 మందిలో మొలతాడు కట్టిన మగాళ్ళు నలుగురేనా?: గాదె వెంకటేశ్వరరావు

ABN, First Publish Date - 2022-10-17T20:18:46+05:30

వైజాగ్‌ (vizag)లో ఉద్రిక్తతలు సృష్టించారని.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చేస్తున్నారని జనసేన పార్టీ (Janasena Party)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : వైజాగ్‌ (vizag)లో ఉద్రిక్తతలు సృష్టించారని.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చేస్తున్నారని జనసేన పార్టీ (Janasena Party) గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు విమర్శించారు. ఒకటో, రెండో, మూడో కృష్ణుడు లాగా ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబటి (Ambati), అమర్ (Amar), కొట్టు, బొత్సలు ఒకరి తర్వాత మరొకరు ప్రెస్ మీట్లు పెట్టారని గాదె పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారని ప్రశ్నించారు. 151 మందిలో మొలతాడు కట్టిన మగాళ్ళు నలుగురేనా? అని ఎద్దేవా చేశారు. జగన్ వద్ద బానిసత్వం చేస్తుంది ఈ నలుగురేనా ..? అని ప్రశ్నించారు. మగాళ్ళుగా బతకలేరని.. కనీసం రాజకీయ నాయకులుగా అయినా బతకాలని హితవు పలికారు. వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా...? అని గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.


Updated Date - 2022-10-17T20:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising