ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhuma Akhila priya: బూతులు, భజన తప్ప అసెంబ్లీ సమావేశాల్లో ఏముంది

ABN, First Publish Date - 2022-09-16T19:26:54+05:30

బూతులు, భజన తప్ప అసెంబ్లీ సమావేశాల్లో ఏముందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: బూతులు, భజన తప్ప అసెంబ్లీ సమావేశాల్లో ఏముందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma akhila priya)  ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల సమస్యలపై నిలదీస్తే టీడీపీ (TDP) సభ్యులను బయటికి పంపిస్తారా అని మండిపడ్డారు. విశాఖపట్నం, అమరావతి రాజధానుల గురించి మాట్లాడతారు గానీ కర్నూలు గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కర్నూలుకు హైకోర్టు ఇచ్చే అధికారం మీకుందా, రాష్ట్రపతి చేతిలో వుందా’’ అని ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అవినీతి, కబ్జాలు ఆక్రమణల్లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని భూమా అఖిల ప్రియ (Former MLA) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-16T19:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising