ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణ సిగ్గుచేటు: Somireddy

ABN, First Publish Date - 2022-06-04T17:04:50+05:30

భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన దామోదర సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన దామోదర సంజీవయ్య  విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) అన్నారు. అధికార దుర్వినియోగంతోనే బూడిద తొట్టిలు కూలిపోయాయని... 40మంది ప్రాణాలు నష్టపోయేదని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో రోజుకు 10 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. ఓడ రేవు లేని తెలంగాణ రాష్ట్రంలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రక్కనే కృష్ణ పట్నం ఓడరేవు పెట్టుకుని పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వం చేతకాని తనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో టన్ను బొగ్గు ఐదు వేల రూపాయలు అని.. ఇప్పుడైతే టన్ను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-04T17:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising