ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ మొండోడు: ప్రత్తిపాటి పుల్లారావు

ABN, First Publish Date - 2022-02-25T16:09:22+05:30

సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండోడని.... కక్ష సాధింపు తప్ప ఆయన ఏమి చేయరని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండోడని.... కక్ష సాధింపు తప్ప ఆయన ఏమి చేయరని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు చేశారు. రైతులు చేపట్టిన దీక్ష విరమణ కార్యక్రమంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫ్యాన్‌కి ఓట్ వేసిన వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నారు. ప్రజా స్పందన చూసి ప్రభుత్వం మారాలని హితవుపలికారు. అరసవల్లి పాదయాత్ర పెడితే ప్రభుత్వానికి మీకు ఉన్న మద్దతు అర్థం అవుతోందన్నారు. కేంద్రంలో కన్నింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రత్తిపాటిపుల్లారావు మండిపడ్డారు. 


Updated Date - 2022-02-25T16:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising