ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Minister Senstional Comments: పావలా వాటా పవన్ కల్యాణ్ దే

ABN, First Publish Date - 2022-09-18T23:56:28+05:30

2014 నుండి 2019లో జరిగిన పాపాల్లో పావలా వాట పవన్ కల్యాణ్‌ దేనని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravati): 2014 నుండి 2019లో జరిగిన పాపాల్లో పావలా వాటా పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)దేనని మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) అన్నారు. చంద్రబాబు (Chandrababu) చేసిన పాపాలు, ఘోరాలకు అండగా ఉన్న పవన్‌.. ప్రజల్ని క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి (Sugali Preethi) ఘటన 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందని.. పవన్ అప్పుడేమయ్యాడని ప్రశ్నించారు. ఆ పాపం చేసిన దోషులను వదిలేసింది చంద్రబాబు అని తెలియదా? అని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసును సీఎం జగన్ చిత్తశుద్ధితో సీబీఐకి అప్పగించారని పేర్ని నాని గుర్తు చేశారు. పవన్ రాజకీయలు చంద్రబాబుకు మేలు చేసేందుకేనని ఆరోపించారు. 


రాజధానిపై సీఎం జగన్ అసెంబ్లీ‌లో క్లియర్‌గా చెప్పారని.. అమరావతిలో అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని.. పవన్ కూడా సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మూడు ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని.. అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని పేర్ని నాని చెప్పారు. 




Updated Date - 2022-09-18T23:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising