ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodali nani: చెత్త పన్ను తొలగించమని చెప్పిన వార్తలను ఖండించిన కొడాలి నాని

ABN, First Publish Date - 2022-07-27T19:19:18+05:30

చెత్త పన్ను తొలగించమని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చెత్త పన్ను తొలగించమని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani)  ఖండించారు. కృష్ణా జిల్లా గుడివాడ 16వ వార్డులో  మాజీ మంత్రి కొడాలి నాని గడపగడపకు మన ప్రభుత్వం రెండో రోజు కొనసాగుతోంది.  ప్రభుత్వ శాఖల అధికారులు, వైసీపీ(YCP) నాయకులతో నాని ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... 20% మంది ప్రజానీకం పన్ను చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పేర్ని నానితో కలిసి తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పానని వివరించారు. చంద్రబాబు (Chandrababu) అండ్ కోకు మానసిక వైద్యశాలను ఏర్పాటు చేయాలని సీఎంకు చెప్పానని యెద్దేవా చేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ (TDP) బ్యాచ్ మొత్తాన్ని మానసిక వైద్యశాలలో చేర్పిస్తామని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-07-27T19:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising