ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodalinani Interesting comments: అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-22T18:32:08+05:30

కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర మంత్రి అమిత్ షా (Amith shah), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ (Narendra modi), అమిత్ షా (Union minister) ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని తెలిపారు. బీజేపీ (BJP)ని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌ (Famous film actor)తో, అమిత్ షా (BJP senior Leader) సమావేశం అయ్యారని భావిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ (Telugu film actor) మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పాన్ ఇండియా స్టార్ (Pan India Star) అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు (Chandrababu naidu)తో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోదీ (PM Modi), అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కొడాలి నాని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-22T18:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising