ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం దివాళా: DL Ravindrareddy

ABN, First Publish Date - 2022-06-02T19:18:09+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. జగన్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని తెలిపారు. దావోస్కు జగన్ సొంత పనుల మీద వెళ్లి మూడు కంపెనీలతో ఫేక్ అగ్రిమెంట్లు చేసుకున్నారని అన్నారు. వైఎస్ వివేకాను చంపింది ఎవరో జగన్కు తెలుసన్నారు. కోడి కత్తిలాగా రాజకీయ లబ్ధి కోసమే వివేకా హత్యను ఉపయోగించుకున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-02T19:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising