ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amarnathreddy: తప్పుల్ని ప్రశ్నించిన వారిపై.. తప్పుడు కేసులా?

ABN, First Publish Date - 2022-10-14T19:29:18+05:30

తప్పుల్ని ప్రశ్నించిన వారిపై.. తప్పుడు కేసులా? అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తప్పుల్ని ప్రశ్నించిన వారిపై.. తప్పుడు కేసులా? అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (Amarnath reddy) ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పిచ్చి ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి (jagan reddy) చరిత్రలో నిలిచిపోవడం ఖాయమన్నారు. ప్రభుత్వ తప్పుల్ని, ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటడమే నేరమా అని నిలదీశారు. తప్పుడు కేసులతో వేధింపులు జగన్ రెడ్డి (AP CM) పిరికితనానికి నిదర్శనమన్నారు. ఎగ్జిబిషన్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) ప్రజల నుండి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. అతనిపై కేసు పెట్టకుండా.. ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్‌పై కేసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి(YCP Chief) లాంటి దొంగలకు నిజాలు నచ్చవని మరోసారి రుజువైందన్నారు. నిరంకుశత్వం, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని అమర్నాథ్ రెడ్డి (Former minister) అన్నారు. 

Updated Date - 2022-10-14T19:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising