బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి
ABN, First Publish Date - 2022-08-04T08:56:32+05:30
బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి
గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ విజ్ఞప్తి
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బలిజలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సభ ప్రతినిధులు బుధవారం విజయవాడలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు.
Updated Date - 2022-08-04T08:56:32+05:30 IST