ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధాలతో సాధించేదేమీ లేదు

ABN, First Publish Date - 2022-10-17T09:38:31+05:30

ప్రపంచంలో ప్రస్తుతమున్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ సమాజం నుంచి తొలగించి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కమ్యూనిస్టులు కంకణం కట్టుకోవాలని వివిధ దేశాల ప్రతినిధులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ మహాసభల్లో విదేశీ ప్రతినిధులు


ప్రపంచంలో ప్రస్తుతమున్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ సమాజం నుంచి తొలగించి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కమ్యూనిస్టులు కంకణం కట్టుకోవాలని వివిధ దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సీపీఐ జాతీయ మహాసభలకు మొత్తం 17 దేశాల నుంచి 30 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 16 దేశాల ప్రతినిధులు ఆదివారం జరిగిన సభలో ప్రసంగించారు. చైనా మాత్రం తన సందేశాన్ని మహాసభలకు పంపింది. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ.. కొన్ని దేశాలు ఇతర దేశాలపై ఆధిపత్యం కోసం యుద్ధానికి కాలు దువ్వుతున్నాయని అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని వివరించారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చడానికి వామపక్ష భావజాల పార్టీలన్నీ కలిసి పనిచేయాలన్నారు. శాంతియుత సమాజాన్ని ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  

Updated Date - 2022-10-17T09:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising