ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

EWS reservations: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు సమర్థన సరికాదు: కేసన

ABN, First Publish Date - 2022-11-09T03:33:53+05:30

ఆర్థికంగా బలహీన వర్గాల పేరుతో ఆధిపత్య కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి సిటీ, నవంబరు 8: ఆర్థికంగా బలహీన వర్గాల పేరుతో ఆధిపత్య కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. మంగళగిరిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు మెజారిటీ న్యాయమూర్తుల తీర్పు దేశంలోని ఓబీసీలను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరపున రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని శంకరరావు స్పష్టంచేశారు.

Updated Date - 2022-11-09T03:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising