ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

ABN, First Publish Date - 2022-04-11T21:33:57+05:30

ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఖరారైంది. మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. మరోసారి దళిత మహిళకు హోంశాఖ కేటాయించారు. అంజాద్‌ బాషాకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. 

మంత్రివర్గం

అంజాద్‌ బాషాకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి

డిప్యూటీ సీఎంలుగా రాజన్న దొర, ముత్యాలనాయుడు

డిప్యూటీ సీఎంలుగా కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి

రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు- ధర్మాన ప్రసాదరావు

సీదిరి అప్పలరాజు- మత్స్య, పశు సంవర్థకశాఖ

బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ

రాజన్నదొర- గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం

గుడివాడ అమర్నాథ్‌- పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్యశాఖ


ముత్యాలనాయుడు- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, డిప్యూటీ సీఎం

దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాలశాఖ, పినిపె విశ్వరూప్‌- రవాణాశాఖ

వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఅండ్‌పీఆర్‌

తానేటి వనిత- హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

కారుమూరి నాగేశ్వరరావు- పౌర సరఫరాలు, వినియోగదారులశాఖ

కొట్టు సత్యనారాయణ- డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ

జోగి రమేష్‌- గృహ నిర్మాణం, మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమం

విడదల రజిని- వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య

అంబటి రాంబాబు- జలవనరులశాఖ


ఆదిమూలపు సురేష్‌- మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌

కాకాని గోవర్థన్‌రెడ్డి- వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్‌

పెద్దిరెడ్డి- విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం

ఆర్కే రోజా- టూరిజం, సాంస్కృతిక, యువజనశాఖ

అంజాద్‌ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం

బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, అసెంబ్లీ

Updated Date - 2022-04-11T21:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising