ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu: కృష్ణా జలాశయం వద్ద మత్స్యకారుల ఆందోళన

ABN, First Publish Date - 2022-05-25T13:37:06+05:30

జిల్లాలోని మాచర్ల మండలం అనుపు కృష్ణా జలాశయం వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని మాచర్ల మండలం అనుపు కృష్ణా జలాశయం వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కృష్ణా జలాశయంలో చేపలు పట్టకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా కృష్ణా జలాశయంలో చేపలు వేట చేస్తున్నామని, ఇటీవల అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. కొంతమందికి మాత్రమే కృష్ణా జలాశయంలో చేపల వేటకు అనుమతిస్తున్నారని ఆందోళనకు దిగారు. వేధింపులతో ఉపాధి కోల్పోయి వలస వెళ్లాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోయారు. 

Updated Date - 2022-05-25T13:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising