ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంపై మత్స్యకారుల ఘర్షణ

ABN, First Publish Date - 2022-01-05T09:07:56+05:30

రింగ్‌ వలలతో వేట విషయమై విశాఖపట్నంలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రింగ్‌ వలలతో వేట విషయమై విశాఖపట్నంలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా, తీరానికి సమీపాన రింగ్‌ వలలతో చేపలు వేటాడుతున్నారంటూ సంప్రదాయ మత్స్యకారులు అవతల వర్గంపై మంగళవారం ఉదయం దాడికి దిగారు. ఇరువర్గాలు కొట్టుకోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక బోటు దగ్ధమైంది. గాయపడినవారిని పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. జాలరిపేట, వాసవానిపాలెం, మంగమారిపేటల్లో 144వ సెక్షన్‌ విధించారు. ఇరువర్గాలు సంయమనం పాటించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు.

Updated Date - 2022-01-05T09:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising