ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప కేంద్రంగా పోరుబాట: సోమువీర్రాజు

ABN, First Publish Date - 2022-03-13T00:37:13+05:30

రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కడప కేంద్రంగా పోరుబాట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కడప కేంద్రంగా పోరుబాట పడతామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. సీమ ప్రాంత రైతాంగ సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.  అరాచకాలు, అక్రమాలు తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం  నిధులు కేటాయిస్తున్నా అభివృద్ధి పనులను చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-03-13T00:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising