ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రి టూటౌన్ పోలీసులకు చిక్కిన నకిలీ డీఎస్పీ

ABN, First Publish Date - 2022-03-17T00:19:25+05:30

జిల్లాలోని రాజమండ్రి టూటౌన్ పోలీసులకు ఓ నకిలీ డీఎస్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: జిల్లాలోని రాజమండ్రి టూటౌన్ పోలీసులకు ఓ నకిలీ డీఎస్పీ చిక్కాడు. నిందితుడి నుంచి రూ.10.9లక్షలు,  మూడు జతల నకిలీ యూనిఫామ్స్, ఫేక్ లెటర్‌హెడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మందికి టోకరా వేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నిందితుడిపై పోలీసులు నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని నల్గొండ జిల్లా మట్టపల్లి వాసి బత్తుల శ్రీనుగా పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2022-03-17T00:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising