ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-01-09T01:20:36+05:30

జిల్లాలోని ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి స్కూల్ వెనకాల మసీదు నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ  జరిగింది. శ్రీశైలం నియోజకవర్గ బీజేపి ఇంచార్జీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో అద్దాలు ధ్వంసం అయ్యాయి. బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో  శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌ను మైనార్టీలు ముట్టడించారు. అవాంఛనీయి సంఘటనలు జరుగకుండ రెండు వర్గాల వారిని పోలీసులు చెదరగొడుతున్నారు.  


Updated Date - 2022-01-09T01:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising