ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Extension of remand: వైసీపీ ఎమ్మల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

ABN, First Publish Date - 2022-09-23T19:30:11+05:30

కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌‌ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 7 వరకు పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC) అనంతబాబు (Ananta babu) రిమాండ్‌‌ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు (Rajahmundry SC and ST Special Court) అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈరోజు కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపర్చారు. కారు డ్రైవర్‌ హత్య కేసులో నేటితో రిమాండ్‌ గడువు ముగిసింది. మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో అనంతబాబు రిమాండ్‌లో ఉన్నారు. హైకోర్టులో అనంతబాబు రెగ్యులర్ బెయిల్‌పై ఈనెల 26న విచారణ జరుగనుంది. 

Updated Date - 2022-09-23T19:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising