ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వయం ఉపాధి పొందుతున్నవారికీ ఈపీఎఫ్‌!

ABN, First Publish Date - 2022-08-31T09:03:18+05:30

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పరిధిని మరింత విస్తృతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పథకంలో మార్పులకు కేంద్రప్రభుత్వం యోచన


న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పరిధిని మరింత విస్తృతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పరిమితులను తొలగించాలని యోచిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెల జీతం రూ.15,000 (బేసిక్‌+డీఏ) మించిన ఉద్యోగులు, 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు మాత్రమే ఈపీఎఫ్‌ పరిధిలోకి వస్తాయి. అయితే.. స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న వ్యక్తులకూ ఈ పథకాన్ని విస్తరింపజేసేలా కేంద్రం ఈపీఎ్‌ఫలో మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. దీని ద్వారా లబ్ధిదారులకు ఎంతో కొంత ఆర్థిక భద్రత లభిస్తుంది. జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు బీమా రూపంలోనూ కొంత మొత్తం అందుతుంది. 

Updated Date - 2022-08-31T09:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising