కొమరాడ మండలంలో ఏనుగుల బీభత్సం
ABN, First Publish Date - 2022-06-24T14:31:22+05:30
పార్వతీపురణ మన్యం... కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కళ్లికోట గ్రామంలో..
విశాఖ : పార్వతీపురణ మన్యం... కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కళ్లికోట గ్రామంలో నిత్యావసర వస్తువుల వాహనాన్ని ధ్వంసం చేశాయి. గ్రామంపై విరుచుకుపడతాయేమోనని ఆందోళనలో గ్రామస్తులున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులు, అధికార పార్టీ నేతలు ఏనుగులను నిలువరించటం విఫలమవుతున్నారని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2022-06-24T14:31:22+05:30 IST