ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌ రిజిస్ర్టార్ల అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

ABN, First Publish Date - 2022-08-15T08:55:36+05:30

సబ్‌ రిజిస్ర్టార్ల అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రిజిస్ర్టేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ విభాగం సబ్‌ రిజిస్ర్టార్ల అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా నల్లపాడు సబ్‌ రిజిస్ర్టార్‌ ఎ.గోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా విజయవాడ గుణదల సబ్‌ రిజిస్ర్టార్‌ ఎం.కృష్ణప్రసాద్‌, కోశాధికారిగా విశాఖ జిల్లా ఆనందపురం సబ్‌ రిజిస్ర్టార్‌ ఎన్‌.ఆనంద్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా ఎండీ అజీజుల్లా, ఉప కార్యదర్శిగా డీవీ నారాయణ ఎన్నికయ్యారు.

Updated Date - 2022-08-15T08:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising