ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెలపైకి దూసుకెళ్లిన వ్యాన్..27 గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2022-10-07T12:32:12+05:30

వ్యాన్‌ ఢీకొని 27 గొర్రెలు మృతి చెందిన సంఘటన దేవరపల్లి-గోపాలపురం రోడ్డులో ఇందిరమ్మ కాలనీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ శ్రీహరిరావు వివరాల మేరకు కొవ్వూరు నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: వ్యాన్‌ ఢీకొని 27 గొర్రెలు మృతి చెందిన సంఘటన దేవరపల్లి-గోపాలపురం రోడ్డులో ఇందిరమ్మ కాలనీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ శ్రీహరిరావు వివరాల మేరకు కొవ్వూరు నుంచి జంగారెడ్డిగూడేనికి పెయిం ట్స్‌ డబ్బాలు తీసుకెళ్తున్న టాటా ఏస్‌ వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపుతూ దేవరపల్లి శివారులో ఇందిరమ్మ కాలనీ వద్ద గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 27 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, 9 మేకలకు గాయాలయ్యాయి. మంద యజమాని పి.రాఘవులు వీటిని గోపాలపురం పశు వైద్యశాలకు తరలించారు. గొర్రెలను దేవరపల్లి ఇందిరమ్మ కాలనీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గొర్రెలు గూడు ఏర్పాటు చేసుకోవడంతో గొర్రెలను మేపుకుని గూడుకి చేరేలోగా ప్రమా దం జరగడంతో యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2022-10-07T12:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising