ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్ర వైఫల్యం

ABN, First Publish Date - 2022-12-15T00:21:08+05:30

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్రవైఫల్యం చెందిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, డిసెంబరు 14: వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్రవైఫల్యం చెందిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం యనమదలలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ వైఫల్యాలపె ప్రజలకు వివ రించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతపల్లి వీరభద్రరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమరిన వీర్రాజు, పార్టీ పార్లమెంటు నాయకుడు కొత్తపల్లి శ్రీను, పార్టీ మండల అధ్యక్షుడు పెంకే సాంబశివరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌, జాస్తి విజయలక్ష్మి, మేడిశెట్టి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌ కుక్కల శ్రీనివాస్‌, దేవళ్ల వెంకటలక్ష్మి, గుణ్ణం పట్టాభిరామారావు, యడ్లపల్లి సాయి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising