ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.125 కోట్ల పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-20T06:40:03+05:30

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రూ.125 కోట్లతో చేయనున్న 16 పనులకు సంబంధించి ముందుకు కదలాలని, ఇప్పటి వరకూ టెండర్లు ఖరారైన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు.

మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్ష చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యేల సమీక్ష

 రాజమహేంద్రవరం, మే 19(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రూ.125 కోట్లతో చేయనున్న 16 పనులకు సంబంధించి ముందుకు కదలాలని, ఇప్పటి వరకూ టెండర్లు ఖరారైన పనులు వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గురువారం రాత్రి ఇంజనీరింగ్‌, పరిపాలనా అధికారులతో ఈ పనుల గురించి సమీక్షించారు. కాంట్రాక్టర్లు పనుల విషయంలో నాణ్యత పాటించడంతోపాటు సమయపాలన పాటించాలన్నారు. బిల్లుల చెల్లింపు సమస్య ఉండదని, కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని, అభివృద్ధి పనులు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ దినేషన్‌కుమార్‌ ఎస్‌ఈ జి.పాండురంగారావు, శేషగిరిరావు, ఎంవీ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T06:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising