ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-01-29T06:58:21+05:30

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుకుంపేట జైహింద్‌నగర్‌కు చెందిన తన భర్త గంగాధర్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని అతడిపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ప్రియాంక బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 28: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుకుంపేట జైహింద్‌నగర్‌కు చెందిన తన భర్త గంగాధర్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని అతడిపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ప్రియాంక బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో గంగాధర్‌, తానూ ప్రేమించి వివాహం చేసుకున్నామని, ఇప్పుడు తనను వదిలించుకుని మరో వివాహానికి సిద్ధమయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై అతడ్ని నిలదీయగా తన కులాన్ని తక్కువ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-29T06:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising