ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న జాబ్‌మేళా

ABN, First Publish Date - 2022-01-13T05:57:10+05:30

కాకినాడ కలెక్టరేట్‌ వికాస కార్యాలయంలో జనవరి 17న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి(కాకినాడ), జనవరి 12: కాకినాడ కలెక్టరేట్‌ వికాస కార్యాలయంలో జనవరి 17న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రమోషన్స్‌, నిట్‌ (ఐసీఐసీఐ బ్యాంక్‌), డెక్కన్‌ కెమికల్స్‌, హోండాయ్‌ మోబీస్‌, ఆర్‌ఎస్‌ఎంఐపీఎల్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థల్లో బిజినెస్‌ అసోసియేట్‌, ట్రైనీ అడ్వటైజింగ్‌  స్టాఫ్‌, రిలేషన్‌ మేనేజర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, ట్రైనీ ప్రొడక్షన్‌, టెక్నీషియన్‌, మొబైల్‌ అసెంబ్లర్‌ లోడర్స్‌, డ్రైవర్స్‌ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ డిప్ల్లమో, ఏదైనా డిగ్రీ, బి ఫార్మశీ, డిఫార్మశీ, బీఎస్సీ (కెమిస్ట్రీ), బీజెడ్‌సీ, జీబీజెడ్‌, బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, డిప్లమో(కెమికల్‌), బీటెక్‌ (కెమికల్‌), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బీటెక్‌, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈ నెల 17న సోమవారం వికాస కార్యాలయంలో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 82974 00666లో సంప్రదించాలన్నారు.
 

Updated Date - 2022-01-13T05:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising