ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విజిలెన్స్‌’ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2022-08-04T07:00:18+05:30

జిల్లా విజిలెన్స్‌, మాని టరింగ్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఐదుగురు సభ్యు లను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధికారిణి పి.జ్యోతిలక్ష్మీదేవి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఆగస్టు 3: జిల్లా విజిలెన్స్‌, మాని టరింగ్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఐదుగురు సభ్యు లను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధికారిణి పి.జ్యోతిలక్ష్మీదేవి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ప్రజలపై జరుగు తున్న అత్యాచార కేసుల పరిశీలన, నివారణ చర్యలకు నూతన విజిలెన్స్‌ కమిటీ ఏర్పాటుకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కులాలతో పాటు ఇతర కులాల నుంచి ముగ్గురు సభ్యులను జిల్లా కమిటీకి ఎంపిక చేస్తారు. స్వచ్ఛంద సంస్థల సభ్యులకు  ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ఎస్సీ సం క్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లాకు స్వయంగా దరఖాస్తులు అందించాలి. జీవో నెం.99 ప్రకారం ఈ కమిటీలో ప్రభుత్వేతర సభ్యులకు రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఒక వ్యక్తి రెండు పర్యా యాలకు మించి సభ్యత్వం వహించే అవకాశం ఉండదు. 


 

Updated Date - 2022-08-04T07:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising