ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటీష్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో రెండేళ్ల బాలుడు

ABN, First Publish Date - 2022-02-23T06:29:36+05:30

22-02-2022 ఈ అరుదైన రోజున 2సంవత్సరాల 2నెలల బాలుడు బ్రిటీష్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, ఫిబ్రవరి 22: 22-02-2022 ఈ అరుదైన రోజున 2సంవత్సరాల 2నెలల బాలుడు బ్రిటీష్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సాధించాడు. ర్యాలికి చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు చింతా శ్యామ్‌జాదూగర్‌ మనుమడు రుషిత్‌ ప్రజల్లో కొవిడ్‌పై అవగాహన కల్పించడానికి ‘మాస్కు ధరించండి.. భౌతిక దూరం పాటించండి’ అంటూ రెండు నినాదాలతో రెండు రాబిట్‌లను 22సెకన్లలో తన మేజిక్‌ ద్వారా సృష్టించాడు. దీనిని ఆన్‌లైన్‌లో పరిశీలించిన బ్రిటిష్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, ఆసియన్‌ వరల్డ్‌ రికార్ట్స్‌ చీఫ్‌ ఎడిటర్స్‌ ధ్రువీకరణ పత్రాలు పంపినట్టు జాదూగర్‌ తెలిపారు. 



Updated Date - 2022-02-23T06:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising