ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎన్నికల్లో వరుపుల రాజాదే గెలుపు’

ABN, First Publish Date - 2022-12-07T00:19:08+05:30

ప్రత్తిపాడులో ఈ సారి వరుపుల రాజా ఈసారి 40వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని, రాబోయే ఎన్నికల్లో సీటు, గెలుపు రెండు రాజావేనని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ రాజా ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, డిసెంబరు 6: ప్రత్తిపాడులో ఈ సారి వరుపుల రాజా ఈసారి 40వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని, రాబోయే ఎన్నికల్లో సీటు, గెలుపు రెండు రాజావేనని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ రాజా ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గస్థాయి బీసీ సదస్సు నిర్వహించారు. కృష్ణుడు మాట్లాడుతూ ప్రత్తిపాడులో రాజాకు టిక్కెట్‌, గెలుపు ఖాయమయ్యాయన్నారు. ఫిబ్రవరిలో అచ్చెంనాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, రెడ్డి సుబ్రహ్మణ్యం, కేవీ.కృష్ణమూర్తితో ప్రత్తిపాడులో రాష్ట్రస్థాయి బీసీ సదస్సు నిర్వహిస్తామని రాజా తెలిపారు. పైలా సాంబశివరావు, బద్దిరామారా వు, జిం కల తాతారావు, హితంశెట్టి భాస్కర్‌బాబు, తమరాన సత్యనారాయణ, పల్లా గోపి, పసగడుగులరమణలు, ఇంధన ఏసుబాబు, మదినేదొరబాబు, రొంగల సత్తిబాబు, బద్ది రమణ, వైభోగుల సుబ్బారావు, పురందాస్‌ అప్పలరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising