ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు కస్టడీకి హత్యాయత్నం కేసు నిందితుడు

ABN, First Publish Date - 2022-11-30T01:02:58+05:30

టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టు తుని పట్టణ సీఐ నాగదుర్గారావు మంగళవారం తెలిపారు. కేసు విచారణాధికారి పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ మురళీమోహన్‌ నృతృత్వంలో నిందితుడిని విచారించేందుకు మూడురోజులపాటు కస్టడీలోకి కోర్టు నుంచి అనుమతి పొందారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడురోజులపాటు కోర్టు అనుమతి

తుని, నవంబరు 29: టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టు తుని పట్టణ సీఐ నాగదుర్గారావు మంగళవారం తెలిపారు. కేసు విచారణాధికారి పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ మురళీమోహన్‌ నృతృత్వంలో నిందితుడిని విచారించేందుకు మూడురోజులపాటు కస్టడీలోకి కోర్టు నుంచి అనుమతి పొందారన్నారు. దీంతో శేషగిరిరావుపై హత్యాయత్నం చేసేందుకు గల పూర్తి కారణాలు, ఆ రోజున ఎంతమంది వచ్చారన్న దానిపై సమగ్రంగా విచారిస్తారన్నారు. నిందితుడు చెప్పిన అతడి గురువు కప్పా అభిరామ్‌ ఇంకా దొరకలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-30T01:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising