ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూణ్ణాళ్ల ముచ్చటగా ఈట్‌ స్ట్రీట్‌

ABN, First Publish Date - 2022-01-28T06:07:27+05:30

ఎంతో అర్భాటంగా కాకినాడ పీఆర్‌ కళాశాల రోడ్డులో ప్రారంభించిన ఈట్‌స్ట్రీట్‌ (చిరు వ్యాపారుల ఉపాధి)ను కొన్ని సాంకేతిక కారణాలతో మూసివేయడంతో మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 27: ఎంతో అర్భాటంగా కాకినాడ పీఆర్‌ కళాశాల రోడ్డులో ప్రారంభించిన ఈట్‌స్ట్రీట్‌ (చిరు వ్యాపారుల ఉపాధి)ను కొన్ని సాంకేతిక కారణాలతో మూసివేయడంతో మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. తాత్కాలికంగా మూసి వేసినప్పటికీ చిరు వ్యాపారులు గత నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఫాస్ట్‌పుడ్‌, టిఫిన్‌, ఇతర తినుబండారాల బండ్లు మెక్లారిన్‌ స్కూల్‌ ప్రహరీ చేర్చి ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈట్‌స్ట్రీట్‌ ప్రదేశంలో మరికొన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత యఽథావిధిగా చిరువ్యాపారులకు ఉపాధి కల్పించనున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు.  



Updated Date - 2022-01-28T06:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising