ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళ్లరేవును కాకినాడలో కలపాలని వినతి

ABN, First Publish Date - 2022-02-10T06:18:50+05:30

తాళ్లరేవును కాకినాడ జిల్లాలో కలపాలని తాళ్లరేవు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు అధికారులకు బుధవారం వినతిపత్రాలు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లరేవు, ఫిబ్రవరి 9: తాళ్లరేవును కాకినాడ జిల్లాలో కలపాలని తాళ్లరేవు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు అధికారులకు బుధవారం వినతిపత్రాలు అందించారు. స్థానిక అంబే డ్కర్‌ భవనంలో నిర్వహించిన జేఏసీ సమావేశంలో అఖిలపక్షం పార్టీలు, ప్రజాసంఘాలు నుంచి 58మంది ప్రజాప్రతినిధులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ సహకారంతో కోర్‌కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు.  అఖిలపక్షం నాయకుడు టేకుమూడి లక్ష్మణరావు, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, ధూ ళిపూడి నాగేంద్రప్రసాద్‌, అత్తిలి బాబూరావు, టేకుమూడి ఈశ్వరరావు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-02-10T06:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising