ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీహరికోటను సందర్శించిన బాలశాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2022-12-10T00:55:32+05:30

రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్‌కు వెళ్లిన జిల్లాలో 7పాఠశాలలుకు చెందిన బాలశాస్త్రవేత్తలు జిల్లా సైన్సుఅధికారి గిరిజాల వెంకట సత్యసుబ్రహ్మణ్యం, జిల్లా అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ బ్రహ్మానందంతో కలసి శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగ కేంద్రంషార్‌ను సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, డిసెంబరు 9: రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్‌కు వెళ్లిన జిల్లాలో 7పాఠశాలలుకు చెందిన బాలశాస్త్రవేత్తలు జిల్లా సైన్సుఅధికారి గిరిజాల వెంకట సత్యసుబ్రహ్మణ్యం, జిల్లా అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ బ్రహ్మానందంతో కలసి శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగ కేంద్రంషార్‌ను సందర్శించారు. విద్యార్థులు ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, రాకెట్‌ ప్రయోగ ప్రదేశం, రాకెట్లు తయారుచేసేప్రయోగశాల, రాకెట్‌ మ్యూజి యం సందర్శించారు. షార్‌ సందర్శనపై బాలశాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేసినట్లు సైన్సు అధికారి తెలిపారు.

Updated Date - 2022-12-10T00:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising