ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి క్రీడా శిక్షణ రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-05-25T06:14:35+05:30

వేసవి క్రీడా శిక్షణ రద్దు చేయాలి వేసవి క్రీడా శిక్షణ రద్దు చేయాలి ప్రత్యేక ఆటల కార్యక్రమం రద్దు చేయాల్సిందిగా మంగళవారం పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు డీఈవో ఎస్‌.అబ్రహాంను కలిసి వినతిపత్రం అందజేశారు.

డీఈవో అబ్రహంతో మాట్లాడుతున్న వ్యాయామోపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవోకు  వ్యాయామోపాధ్యాయుల వినతి


రాజమహేంద్రవరం అర్బన్‌, మే 24 :   ప్రత్యేక ఆటల కార్యక్రమం రద్దు చేయాల్సిందిగా మంగళవారం పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు డీఈవో ఎస్‌.అబ్రహాంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా మే 15 నుంచి జూన్‌ 28వ తేదీ వరకూ పాఠశాల కమిషనర్‌ ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ప్రకటించారని, కానీ తమకు ఎలాంటి సెలవులు లేకుండా కార్యక్రమం కొనసాగించడం సరికాదని తెలిపారు. గేమ్స్‌ పీరియడ్‌ లేకపోయినా రెండేళ్లపాటు పాఠశాలలోని ఇతర కార్యక్రమాలు నిర్వహించామని,ఉపాధ్యాయులతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠశాలకు హాజరయ్యామని తెలిపారు. అలాగే, కొవిడ్‌ మొదటి వేవ్‌లో తామంతా రైతుబజార్లు, బ్యాంకులు, బ్రాందీషాపులు, రోడ్లపైనా ట్రాఫిక్‌ కంట్రోల్‌ విధులు కూడా నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలో 21 రోజులపాటు జరగాల్సిన ప్రత్యేక ఆటల కార్యక్రమం రద్దు చేయాల్సిందిగా డీఈవోకు ఇచ్చిన వినతిపత్రంలో వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-25T06:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising