స్కిల్ హబ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు
ABN, First Publish Date - 2022-08-04T05:42:44+05:30
భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆఽధ్వర్యంలో కాకినాడ ఐటీఐ ప్రభుత్వ కళాశాలల్లో స్కిల్ హబ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి హరిశేషు తెలిపారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే
భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆఽధ్వర్యంలో కాకినాడ ఐటీఐ ప్రభుత్వ కళాశాలల్లో స్కిల్ హబ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి హరిశేషు తెలిపారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే ఈ స్కిల్ హబ్‌లో మొదటిగా ఒక కోర్సు ప్రారంభించడానికి ఆమోదం పొందిందన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులు అర్హులని, వివరాలకు 9010737998లో సంప్రదించాలన్నారు.
Updated Date - 2022-08-04T05:42:44+05:30 IST