ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 నుంచి షటిల్‌ పోటీలు

ABN, First Publish Date - 2022-08-04T05:42:03+05:30

కాకినాడ స్పోర్ట్స్‌, ఆగస్టు 3: జిల్లా యంగ్‌మెన్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 14వరకు షటిట్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంఘ అధ్యక్షుడు డాక్టర్‌ పీఎం.హెన్రీ బుధవారం తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సింగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ స్పోర్ట్స్‌, ఆగస్టు 3: జిల్లా యంగ్‌మెన్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 14వరకు షటిట్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంఘ అధ్యక్షుడు డాక్టర్‌ పీఎం.హెన్రీ బుధవారం తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. ఈనెల 8లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీలు ఆర్‌ఎంసీ కళాశాల ఆవరణలోని ఇండోర్‌ షటిల్‌ కోర్టులో జ రుగుతాయన్నారు. 9392233377లో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-08-04T05:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising