ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కార్యదర్శి భవానీది ప్రభుత్వ హత్యే’

ABN, First Publish Date - 2022-09-11T06:43:18+05:30

చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 10: చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. భవానీది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో బహు జన సమాజ్‌పార్టీ, వీసీకే, షెడ్యూల్లుకులాల సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొ న్నారు. దీక్షలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల నరసింహమూర్తి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, షెడ్యూల్లు కులాల సంక్షేమసంఘ అధ్యక్షుడు బత్తుల నకులరాజు, వివిధ సంఘాల నాయకులు కోలా త్రిమూర్తులు, జిత్తుక సత్యనారాయణ, జంగా కృష్ణమూర్తి, కాశి లక్ష్మీ భవానీ, భారతి వాసు, బొంతు రమణ, రేవు తిరుపతిరావు, పినిపే రాధాకృష్ణ, పరమట అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-11T06:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising