ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్తిపాడులో వైభవంగా సత్తెమ్మ తల్లి జాతర

ABN, First Publish Date - 2022-02-10T05:15:08+05:30

ప్రత్తిపాడులో సత్తెమ్మ తల్లి జాతరను బుధవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని, కలశాన్ని అశేష భక్తజనం మధ్య ఊరేగించారు.

ప్రత్తిపాడులో సత్తెమ్మ తల్లి చిత్రపటాన్ని ఊరేగిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 9: ప్రత్తిపాడులో సత్తెమ్మ తల్లి జాతరను బుధవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని, కలశాన్ని అశేష భక్తజనం మధ్య ఊరేగించారు. ప్రధాని రహదారి, వీధుల్లో కొనసాగిన అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి కలశం గ్రామ శివార్లకు సాగనంపి ఉత్సవాలు ముగించారు.

Updated Date - 2022-02-10T05:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising