ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం బోల్ట్‌లు

ABN, First Publish Date - 2022-12-15T00:27:01+05:30

కరవాక నుంచి భీమవరం వెళ్తున్న రాజోలు ఆర్టీసీకి చెందిన ప్రైవేటు బస్సు వెనుక చక్రానికి సం బంధించిన బోల్ట్‌లు పూర్తిగా ఊడిపోయ్యా యి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమయస్ఫూర్తితో బస్సును ఆపిన డ్రైవర్‌ : తప్పిన ప్రమాదం

మలికిపురం, డిసెంబరు 14: కరవాక నుంచి భీమవరం వెళ్తున్న రాజోలు ఆర్టీసీకి చెందిన ప్రైవేటు బస్సు వెనుక చక్రానికి సం బంధించిన బోల్ట్‌లు పూర్తిగా ఊడిపోయ్యా యి. డ్రైవరు సమయస్ఫూర్తితో బస్సును జాగ్రత్తగా ఆపారు. ఒక వేళ బస్సును ఇంకా కొంత దూరం నడిపిఉంటే చక్రం ఊడిపోయి బస్సు అదుపుతప్పి ప్రమాదం సంభవించే అవకాశంఉండేది. బస్సులో 55మంది ప్రయా ణికులు ఉన్నారు. ఎవరికీఎటువంటి ఇబ్బంది కలగలేదు. మరమ్మ తులు చేయడంతో ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఆర్టీసీకి అద్దెకిచ్చిన బస్సు యజమాని అక్కడకు చేరుకున్నాడు. ఈగతుకుల రోడ్లలో బస్సునడపలేమని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్లు అధ్వానంగా ఉండటంతో నెలకు రూ.60వేలు అదనంగా ఖర్చు అవుతోందన్నారు.

Updated Date - 2022-12-15T00:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising