ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో రౌడీబాయ్స్‌

ABN, First Publish Date - 2022-01-23T05:47:35+05:30

కాకినాడ కాజా ఎంత మధురంగా ఉంటుందో కాకినాడ వాసుల అభిమానం కూడా అంతే మధురంగా ఉందని రౌడీబాయ్స్‌ హీరో ఆశిష్‌, దర్శకుడు హర్ష అన్నారు. రౌడీ బాయ్స్‌ సినిమా విజయోత్సవంలో భాగంగా కాకినాడ వచ్చిన నటుడు ఆశిష్‌, సహదేవ్‌, విక్రమ్‌, కార్తిక్‌ రత్నం, తేజ్‌ కూరపాటి, రచ్చ రవి తదితరులు సర్పవరం నుంచి అభిమానులతో కలిసి ర్యాలీగా పలు థియేటర్లలో సందడి చేశారు.

కాకినాడలో హీరో ఆశిష్‌ సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి(కాకినాడ), జనవరి 22: కాకినాడ కాజా ఎంత మధురంగా ఉంటుందో కాకినాడ వాసుల అభిమానం కూడా అంతే మధురంగా ఉందని రౌడీబాయ్స్‌ హీరో ఆశిష్‌, దర్శకుడు హర్ష అన్నారు. రౌడీ బాయ్స్‌ సినిమా విజయోత్సవంలో భాగంగా కాకినాడ వచ్చిన నటుడు ఆశిష్‌, సహదేవ్‌, విక్రమ్‌, కార్తిక్‌ రత్నం, తేజ్‌ కూరపాటి, రచ్చ రవి తదితరులు సర్పవరం నుంచి అభిమానులతో కలిసి ర్యాలీగా పలు థియేటర్లలో సందడి చేశారు. నటులను వింటేజ్‌ డిస్ట్రిబ్యూటర్‌ శివరాం, థియేటర్‌ యాజమాన్యా ప్రతినిధులు రామారావు, గీత చిన్ని, ఏజెంట్‌ బెనర్జీ సన్మానించారు. ఈ సందర్భంగా హీరో ఆశిష్‌ మాట్లాడుతూ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. చిన్న సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చితే ఆదరిస్తారని హీరో సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మంచి సినిమాలతో ముందుకు వస్తానని చెప్పారు.

Updated Date - 2022-01-23T05:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising