ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

ABN, First Publish Date - 2022-05-16T06:51:23+05:30

మడికి(పొట్టిలంక సమీపంలో) వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు, మే 15: మడికి(పొట్టిలంక సమీపంలో) వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది.  ఎస్‌ఐ ఎస్‌.శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన పి.అభినయ(20) పొట్టిలంకలోని బంధువుల ఇంటికి  వచ్చింది. పొట్టిలంకలోని బంధువుల ఇంట్లో నిద్రిస్తున్న ఆమె ఆదివారం తెల్లవారుజామును బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.  



Updated Date - 2022-05-16T06:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising